The most shared and trending stories.
బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యంత భారీ చేజింగ్ నమోదైంది. పెర్త్ స్కార్చర్స్ విధించిన 258 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించి బ్రిస్బేన్ హీట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మ్యాట్ రెన్షా శతకంతో గబ్బా స్టేడియం దద్దరిల్లింది.