సాయి ధరమ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. మూఢనమ్మకాల నేపథ్యంలో వచ్చిన ఈ మిస్టికల్ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సౌండ్ డిజైన్ మరియు సంయుక్త మీనన్ నటన ప్లస్ పాయింట్స్.