రజినీకాంత్ స్టైల్ ఈజ్ బ్యాక్! నెల్సన్ డార్క్ కామెడీ మరియు అనిరుధ్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియోలు అదిరిపోయాయి.