నాచురల్ స్టార్ నాని మరియు మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అద్భుతం. తండ్రీ కూతుళ్ళ అనుబంధం కంటతడి పెట్టించింది. క్లాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది.