భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కథనంలో పట్టు లేకపోవడంతో నిరాశపరిచింది. రామ్ చరణ్ నటన బాగున్నప్పటికీ, శంకర్ పాత చింతకాయ పచ్చడి ఫార్ములా ఈ కాలానికి సెట్ కాలేదు.