వేదాళం రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. మెహర్ రమేష్ డైరెక్షన్ మరియు పాత చింతకాయ పచ్చడి కథనం వల్ల చిరంజీవి స్టార్ డమ్ కూడా సినిమాను కాపాడలేకపోయింది.