సందీప్ రెడ్డి వంగా టేకింగ్ మరియు రణబీర్ కపూర్ నటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వయోలెన్స్ ఎక్కువగా ఉన్నా, తండ్రీ కొడుకుల ఎమోషన్ మాస్ ను కట్టిపడేసింది.