అఖిల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే లోపభూయిష్టంగా ఉండటంతో భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.