రామాయణం ఆధారంగా తీసినప్పటికీ, నాసిరకం గ్రాఫిక్స్ మరియు పాత్రల చిత్రీకరణ విమర్శల పాలైంది. ప్రభాస్ రాముడిగా మెప్పించినా, ఓం రౌత్ డైరెక్షన్ పై విమర్శలు వచ్చాయి.