A Dedication for the Telugu People
A High-Voltage Mass Devotional Spectacle.
12 Dec 2025
బాలకృష్ణ-బోయపాటి క్రేజీ కాంబోలో వచ్చిన 'అఖండ 2' థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తోంది. అఘోరాగా బాలయ్య పవర్ఫుల్ నటన, తమన్ బీజీఎమ్, బోయపాటి మార్క్ ఎలివేషన్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. రొటీన్ కథ, హింస ఎక్కువున్నా.. అభిమానులకు మాత్రం ఇది పక్కా డివోషనల్ యాక్షన్ విందు. బాక్సాఫీస్ వద్ద బాలయ్య మరోసారి తన అఖండమైన ఉగ్రరూపాన్ని చూపించారు.
రేటింగ్: 2.75/5
The final verdict for Akhanda 2: Thaandavam is out.
2 Dec 2025
The final verdict for Veera Simha Reddy is out.
12 Jan 2023