Latest updates from Tollywood.
సంక్రాంతి రేసు రసవత్తరంగా మారింది. చిరంజీవి 'విశ్వంభర'కు పోటీగా యువ హీరోలు సై అంటున్నారు.
మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ మూవీపై భారీ అప్డేట్. న్యూ ఇయర్ కానుకగా టైటిల్ రివీల్?
జేమ్స్ కామెరాన్ సృష్టించిన దృశ్యకావ్యం 'అవతార్ 3' నేడు విడుదలైంది. హైదరాబాద్, వైజాగ్ సహా తెలుగు రాష్ట్రాల్లో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.