Latest news and updates from Political News.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రూ.9,500 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. విశాఖలో కొత్త ఐటీ కంపెనీల ఏర్పాటుకు మోక్షం.