Latest news and updates from Business.
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు లబ్ధి చేకూర్చేలా సెబీ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఎక్స్పెన్స్ రేషియోను తగ్గించడం ద్వారా ఇన్వెస్టర్లకు నేరుగా ఎక్కువ రాబడి వచ్చేలా సంస్కరణలు చేపట్టింది.
హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పసిడి ధరలు దిగివచ్చాయి. డాలర్ బలపడటంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో షోరూమ్లు రద్దీగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు SGB వైపు మొగ్గు చూపుతున్నారు.