ఎన్టీఆర్ డ్రాగన్: ప్రశాంత్ నీల్ తో తారక్ ఉగ్రరూపం!
జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం 'డ్రాగన్' (NTR x నీల్) షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తారక్ భారీ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. 'వార్ 2' విడుదల, 'దేవర 2' భవిష్యత్తుపై అప్‌డేట్‌లు ఇక్కడ చూడండి.