భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే నేడు రాయ్‌పూర్‌లో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మ్యాచ్ వివరాలు, కీలక అప్‌డేట్‌లు ఇక్కడ చూడండి.