కోహ్లీ, గైక్వాడ్ డబుల్ సెంచరీలు! సఫారీలకు భారీ లక్ష్యం!

కోహ్లీ, గైక్వాడ్ డబుల్ సెంచరీలు! సఫారీలకు భారీ లక్ష్యం!

రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ అద్భుత శతకాలతో భారత్ 358 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. సిరీస్‌ను సమం చేయాలంటే సఫారీలు రికార్డు ఛేదన చేయాలి.