
War 2: Blockbuster రిపోర్ట్

Read more at www.telugu.digital
War 2: Blockbuster రిపోర్ట్
Admin
August 14, 2025

War 2: Blockbuster
ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ పోటాపోటీగా నటించారు. ఇండియన్ స్క్రీన్ మీద నెవర్ బిఫోర్ యాక్షన్ ఎపిసోడ్స్. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు, పాన్-ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది.