
Saripodhaa Sanivaaram: Hit రిపోర్ట్

Read more at www.telugu.digital
Saripodhaa Sanivaaram: Hit రిపోర్ట్
Admin
August 29, 2024

Saripodhaa Sanivaaram: Hit
నాని మరియు ఎస్.జె. సూర్య మధ్య పోరు సినిమాకు హైలైట్. వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. యాక్షన్ మరియు ఎమోషన్స్ బాగా పండటంతో మాస్ హిట్ గా నిలిచింది.