
Pushpa 2: The Rule: Blockbuster రిపోర్ట్

Read more at www.telugu.digital
Pushpa 2: The Rule: Blockbuster రిపోర్ట్
Admin
December 6, 2024

Pushpa 2: The Rule: Blockbuster
పుష్పరాజ్ రూలింగ్ మొదలైంది! అల్లు అర్జున్ నటన, సుకుమార్ స్క్రీన్ ప్లే మరియు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాను పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ చేశాయి. జాతర ఎపిసోడ్ భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది.