
OG (They Call Him OG): Blockbuster రిపోర్ట్

Read more at www.telugu.digital
OG (They Call Him OG): Blockbuster రిపోర్ట్
Admin
September 25, 2025

OG (They Call Him OG): Blockbuster
పవన్ కళ్యాణ్ స్వాగ్, సుజీత్ స్టైలిష్ టేకింగ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్.