
Kalki 2898 AD: Blockbuster రిపోర్ట్

Read more at www.telugu.digital
Kalki 2898 AD: Blockbuster రిపోర్ట్
Admin
June 27, 2024

Kalki 2898 AD: Blockbuster
నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ నటన అద్భుతం. మహాభారతాన్ని భవిష్యత్తుతో ముడిపెట్టిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.