
Hanu-Man: Blockbuster రిపోర్ట్

Read more at www.telugu.digital
Hanu-Man: Blockbuster రిపోర్ట్
Admin
January 12, 2024

Hanu-Man: Blockbuster
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది. తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ సృష్టించిన వీఎఫ్ఎక్స్ (VFX) అద్భుతం. క్లైమాక్స్ లో హనుమంతుడి ఎలివేషన్ గూస్బంప్స్ తెప్పించింది.