
Devara: Part 1: Super Hit రిపోర్ట్

Read more at www.telugu.digital
Devara: Part 1: Super Hit రిపోర్ట్
Admin
September 27, 2024

Devara: Part 1: Super Hit
ఎన్టీఆర్ తన నటనతో సినిమాను నిలబెట్టాడు. అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం. సముద్రం నేపథ్యంలో వచ్చిన యాక్షన్ సీక్వెన్సులు కొత్తగా ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించింది.