
Dasara: Blockbuster రిపోర్ట్

Read more at www.telugu.digital
Dasara: Blockbuster రిపోర్ట్
Admin
March 30, 2023

Dasara: Blockbuster
నాని కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్. సింగరేణి నేపథ్యంలో వచ్చిన ఈ రా అండ్ రస్టిక్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ మరియు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అదిరాయి.