
Baby: Blockbuster రిపోర్ట్

Read more at www.telugu.digital
Baby: Blockbuster రిపోర్ట్
Admin
July 14, 2023

Baby: Blockbuster
యువతను ఉర్రూతలూగించిన హార్డ్ హిట్టింగ్ ప్రేమకథ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటన మరియు విజయ్ బుల్గానిన్ సంగీతం సినిమాను కల్ట్ క్లాసిక్గా మార్చాయి. చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది.